TATA IPL 2024 Winner KKR |ఫైనల్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ |మూడవ సారి ట్రోఫీ గెలిచిన KKR
TATA IPL 2024 Winner KKR |ఫైనల్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ |మూడవ సారి ట్రోఫీ గెలిచిన KKR...
TATA IPL 2024 Winner KKR |ఫైనల్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ |మూడవ సారి ట్రోఫీ గెలిచిన KKR...
మొదటి 9 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి టేబుల్ టాప్ లో చాలా కాలం ఉన్న జట్టు ఇలా క్వాలిఫైయర్ లో ఓడిపోవడం తో RR అభిమానులు తీవ్ర నిరాశ లో కూరుకు పోయారు. ఈ సారి తమ జట్టే ట్రోఫీ గెలుస్తుంది అని బలం గా నమ్మిన రాజస్థాన్ రాయల్స్ అభిమానులు స్టేడియం లో కంటతడి పెట్టారు.
ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య, ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమ ఇద్దరు వ్యక్తుల్ని ప్రేమికులని చేస్తుంది... ఇద్దరి వ్యక్తుల గుండెలను పగిలేలా కూడా చేస్తుంది... అందుకే... ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలీదు... ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎందుకు చిచ్చు పెడుతుందో కూడా ఎవరికీ తెలీదు.. ఎందుకంటే... అది ప్రేమ కాబట్టి...
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు .. TATA IPL 2024 చరిత్ర లోనే అపురూపం .. అద్వితీయం అనే స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. ఈ సీజన్ లో గత మే 8 వ తేదీన 10 స్థానం లో ఉన్న RCB జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్లే ఆఫ్స్ లోనికి అడుగు పెట్టింది.
సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండటం అవసరం.
సంచలనాలకు చిరునామా గా మారిన IPL2024 లో RCB ఫైనల్ కి చేరి ఈసారి కప్పు గెలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు. అన్ని జట్లు ధీమా గా ఉన్నప్పటికీ హాట్ ఫేవరేట్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పవచ్చు. ఒకవేళ ఫైనల్ SRH కి RCB కి మధ్య జరిగి ఆ మ్యాచ్ లో RCB ఓడిపోతే మాత్రం అశేష క్రికెట్ RCB అభిమానుల గుండె ముక్కలు అవుతుంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే... ఇలా జరగాలని ఏం లేదు... జరగకూడదని కూడా ఏం లేదు... చూద్దాం.. ఏం జరుగుతుందో
పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు వచ్చేస్తే.... అనే చిన్న ఆలోచన ఫలితమే ఈ పోస్టు... దీని వెనుక ఎటువంటి శాస్త్రీయ పరిశీలనలు లేవు.. కేవలం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మాత్రమే
అమ్మ కళ్ళలో నే చూసిన
మెరుపులే నాకు ఆస్కార్ ....
ఆనందం తో అమ్మ నా బుగ్గపై
పెట్టిన చిరు ముద్దే నాకు నోబెల్....
ముస్లిం రిజర్వేషన్ల ను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించినప్పటికీ జనసేన స్పందించలేదని రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై కేంద్రాన్ని ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించ లేదని ఆయన చెప్పారు.
వైసీపీ పై ముప్పేట దాడి చేసిన మోడీ, అమిత్ షా 06-05-2024 విజయ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వం పై ప్రధాని...