Beware of SBI Reward Points Scam | SBI రివార్డ్ పాయింట్స్ స్కాం
సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండటం అవసరం.
సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండటం అవసరం.
సంచలనాలకు చిరునామా గా మారిన IPL2024 లో RCB ఫైనల్ కి చేరి ఈసారి కప్పు గెలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు. అన్ని జట్లు ధీమా గా ఉన్నప్పటికీ హాట్ ఫేవరేట్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పవచ్చు. ఒకవేళ ఫైనల్ SRH కి RCB కి మధ్య జరిగి ఆ మ్యాచ్ లో RCB ఓడిపోతే మాత్రం అశేష క్రికెట్ RCB అభిమానుల గుండె ముక్కలు అవుతుంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే... ఇలా జరగాలని ఏం లేదు... జరగకూడదని కూడా ఏం లేదు... చూద్దాం.. ఏం జరుగుతుందో
పోలింగ్ జరిగిన రోజే ఫలితాలు వచ్చేస్తే.... అనే చిన్న ఆలోచన ఫలితమే ఈ పోస్టు... దీని వెనుక ఎటువంటి శాస్త్రీయ పరిశీలనలు లేవు.. కేవలం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మాత్రమే
అమ్మ కళ్ళలో నే చూసిన
మెరుపులే నాకు ఆస్కార్ ....
ఆనందం తో అమ్మ నా బుగ్గపై
పెట్టిన చిరు ముద్దే నాకు నోబెల్....
ముస్లిం రిజర్వేషన్ల ను రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించినప్పటికీ జనసేన స్పందించలేదని రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై కేంద్రాన్ని ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించ లేదని ఆయన చెప్పారు.
వైసీపీ పై ముప్పేట దాడి చేసిన మోడీ, అమిత్ షా 06-05-2024 విజయ్ న్యూస్: వైసీపీ ప్రభుత్వం పై ప్రధాని...
ICC పురుషుల టీ 20 ప్రపంచ కప్ పోటీలకు 15 సభ్యులతో కూడిన జట్టు ను ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ ను కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
నేనేం అనుకోనులే ... వెళ్ళు... మర్యాద పూర్వకం గా నైనా సరే.... నాతో మాట్లాడొద్దు... ప్లీజ్
నీ చిరునవ్వు తునక ఒక్కటి చాలు.... చిగురాకుల సంగీతాన్ని చిత్రిక పట్టి నా గాయాలకు పూసుకోవడానికి....
టాటా ఐపీఎల్ 2024 లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. కొత్త రికార్డులు సృష్టించ బడ్డాయి. ఈ మ్యాచ్ చూసిన వారికి చాలా కాలం పాటు గుర్తు ఉండి పోతుంది పంజాబ్ కింగ్స్ పోరాట పటిమ. ఏమన్నా మ్యాచ్ ఇది..