April 20, 2025

Main Story

Editor’s Picks

Trending Story

ICAR Accredited Private Agricultural Universities list 2024
Gold rates today in Andhra pradesh

నేటి బంగారం ధరలు 29-10-24| Gold rates today in Andhra Pradesh| Gold Price|

Gold rate today - దీపావళి సందర్భం గా కొనుగోళ్ళు పెరగడం తో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగింది

INDvsNZ test highlights - Washington Sundar 7/59

INDvsNZ second test|మొదటి రోజు ఆట లో భారత్ దే పైచేయి |Vijay News Telugu

మూడేళ్ళ తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న సుందర్ ఎలా ఆడతాడో అనే సంశయం ఉంది అందరికీ. అయితే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తన పునరాగమనాన్ని ఘనం గా చాటాడు. అనూహ్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు పడగొట్టు కుంటూ పోయాడు వాషింగ్టన్ సుందర్.

INDvsNZ 1st Test 4th Day - Surfaraj Khan (150)- pic credits BCCI X

INDvsNZ 1st Test 4th Day|సర్ఫరాజ్ సూపర్ సెంచరీ, పంత్ సెంచరీ మిస్ NZ టార్గెట్ 107 పరుగులు

2004 లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు లో అతి తక్కువ స్కోరు 107 పరుగులు చేయకుండా కట్టడి చేసి టెస్టు ను గెలిచిన చరిత్ర భారత్ కి ఉంది. 2004 లో జరిగిన కథే మళ్ళీ 2024 లో జరగకూడదని ఏముంది?

Nigeria fuel tanker accident

Nigeria fuel tanker accident| నైజీరియాలో ఆయిల్ టాంకర్ బోల్తా-153 మంది మృతి

టాంకర్  బోల్తా పడగానే దగ్గర గ్రామాలలోని ప్రజలు వెంటనే అక్కడకు చేరి లీక్ అవుతున్న ఇంధనాన్ని తీసుకుపోవడానికి పోటీ పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని అక్కడ గుమికూడిన ప్రజలను హెచ్చరించినప్పటికీ లాభం లేక పోయింది.

Agricet 2024 registration notification released

Agricet 2024 Registration Notification| అగ్రిసెట్ వారికి భారీగా పెరిగిన సీట్లు

అగ్రిసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసేనాటికి  ఉన్న సీట్ల సంఖ్య 268 కాగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం సీట్ల సంఖ్య 298 గా ఉంది. అంటే మొత్తం 30 సీట్లు పెరిగాయి.

AP AGRICET Results 2024

AP AGRICET Results 2024| వ్యవసాయ కళాశాలలు – సీట్ల వివరాలు | Vijay News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ANGRAU) వారి ఆధ్వర్యం లో మొత్తం 7 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఐదు కళాశాలలు ఏళ్ళ క్రితం స్థాపించినవి కాగా ఉదయగిరి, పులివెందుల కళాశాలలు కొత్తగా స్థాపించారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే...

Ratan Tata Dies at 86
World's First CNG motor cycle Bajaj Freedom 125

Bajaj Freedom 125 World’s First CNG Bike Price|బైక్ న్యూస్ తెలుగు

మోటార్ సైకిల్ వినియోగదారులు ఇంధనం పై పెట్టే ఖర్చు లో 50 % ఆదా చేకూరుతుంది అని బజాజ్ కంపెనీ చెబుతోంది. ప్రధానం గా ఇది CNG ని ఉపయోగించుకొని నడిచే వాహనం కావడం వలన పెట్రోల్ కంటే తక్కువ ఖర్చు తో అధిక మైలేజ్ పొందడానికి వీలు కుదురుతుంది.

Ola Electric Bike for 49,999 Dasara Deepavali offer 2024

Ola Electric Bike for 49,999| Dasara Deepavali 2024 BOSS Offer| Vijay News Telugu

ఈ సంవత్సరం దసరా మరియు దీపావళి పండుగల సందర్భం గా ఓలా కంపెనీ ఒక అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది. 49,999/- రూపాయలకే బైక్ ను అందిస్తున్నట్టు ప్రకటించింది.